కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత అయిన డీకే శివకుమార్ కి ఊరట లభించింది ఆయన మీద దాఖలైన మనీ లాండ్రింగ్ కేసుని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. 2017 ఆగస్టులో ఢిల్లీలోని అతని ఫ్లాట్ లో లెక్కల్లో చూపించని డబ్బు దొరికింది ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఐపిసి సెక్షన్ 120 బి కింద 2018 లో డీకే పై మనీ ల్యాండ్రింగ్ కేసును నమోదు చేసింది.
దీని మీద విచారణ చేపట్టిన ఈడి 2019 సెప్టెంబర్ లో అరెస్ట్ చేసింది తర్వాత ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కేసు నమోదు అయినందున ఈడి సమన్లను రద్దు చేయాలని హైకోర్టుని ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థ నోటీసులని రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది సుప్రీం కోర్ట్ ఈ కేసు విచారణని నిలిపివేసింది ఈ కేసులో సంబంధం ఉన్న ఇంకొందని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.