జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న అనుష్క శెట్టి..?

-

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. రాజకీయ నాయకులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక చాలా కాలం నుంచి సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఏపీ రాజకీయాల్లోకి ఓ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్త వైరల్ అవుతోంది. తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. ఈ అమ్మడు చాలా రోజుల నుంచి టాలీవుడు దూరంగా ఉంటుంది. ఈ మధ్యనే మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తన అభిమానులను పలకరించింది. దీంతో జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అనుష్కకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, ఈ వార్తను అనుష్క అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొంటున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version