చంద్రబాబు నివాసంలో ఆంధ్ర వంటలతో అమిత్ షాకు విందు !

-

ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన విందుకు అమిత్ షా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసంలో ఆంధ్ర వంటలతో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు.

Union Home Minister Amit Shah reached AP CM Chandrababu’s residence

ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురందేశ్వరి..ఈ విందుకు హాజరయ్యారు. అంతకుముందు.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు స్వాగతం పలికారు మంత్రి లోకేష్. విందు అనంతరం.. నిన్న రాత్రికి విజయవాడలోని ప్రైవేట్ హోటల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బస చేశారు. ఇక ఇవాళ గన్నవరంలోని ఎన్టీఆర్ఎఫ్ వేడుకల్లో పాల్గొననున్నారు అమిత్ షా, చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version