తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే వారికి బిగ్ అలర్ఠ్. తిరుమలలో భారీగానే భక్తుల రద్దీ ఉంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నియూ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65, 392 మంది భక్తులు కాగా.. 29, 015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నియూ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65, 392 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 29, 015 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.23 కోట్లు