ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. గ్రామ ప్రాంతాలలో ఉపాధి కోసం వచ్చినది NREGS అన్నారు. 4500 కోట్లు తో సంక్రాంతి లోపు పలు అంశాలు చేయనున్నామని ప్రకటన చేశారు ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం అన్ని వ్యవస్ధలను అస్తవ్యస్తం చేసారని తెలిపారు ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. మౌళిక సదుపాయాలు కల్పించడం చాలా ముఖ్యమైనదని వెల్లడించారు.
నరేగా లోనే చేయాలన్నది తప్పనిసరి కాదని.. నరేగాలో కాలువల పరిశుధ్యం చేసి తీరాలని డిమాండ్ చేశారు ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో 22 శాఖలతో అనుసంధానం లో నరేగా పనులు జరిగాయన్నారు. స్మశాన వాటికలకు కాంపౌండ్ వాల్స్ కడతామని స్పష్టం చేశారు ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్.