AP: జస్ట్‌ మిస్‌…దవడలో గుచ్చుకున్న టూత్ బ్రష్…ఆపరేషన్‌ చేసి మరీ !

-

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో పళ్ళు తోముతున్న బాలుడు దవడలో టూత్ బ్రష్…గుచ్చుకుంది. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. బాలుడు బ్రష్ చేస్తుండగా… కింద పడడంతో దవడలోకి చొచ్చుకుపోయింది టూత్ బ్రష్.

A toothbrush stuck in the jaw of a boy brushing his teeth in Saidapuram under Kadiri Municipality

ఇక ఈ తరుణంలోనే… వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు తల్లిదండ్రులు. బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్ ను తొలగించారు వైద్యులు. బాలుడు ప్రవీణ్ కుమార్ (11) సైదాపురం గ్రామానికి చెందిన అంజి కుమారుడు అని చెబుతున్నారు. ఇక ఈ సంఘటన స్థానికంగా హాట్‌ టాపిక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version