తిరుమలకు పోటెత్తిన భక్తులు… శ్రీవారి సర్వదర్శనానికి ఎన్ని గంటల టైం అంటే ?

-

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే… 35 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. అంటే తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌ ఉందన్న మాట.

12 hours time for Tirumala Srivari Sarvadarshan

ఇక తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి నిన్న ఒక్క రోజే… 18 గంటల సమయం పట్టింది. నిన్న తిరుమల శ్రీవారిని 63, 163 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. తిరుమల శ్రీవారికి నిన్న ఒక్క రోజే… 31, 287 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే… తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2. 99 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news