భోగి సంబరాల్లో డ్యాన్స్ చేసిన మంత్రి అంబటి రాంబాబు

-

సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు.. భోగి సంబరాల్లో డ్యాన్స్ చేసిన మంత్రి అంబటి రాంబాబు… ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ…నేను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే అందరూ సంబరాల రాంబాబు అంటున్నారని..సంక్రాంతికి నేను సంబరాల రాంబాబునే అని వెల్లడించారు.

Ambati Rambabu Mass Dance in Bhogi Celebrations

సంక్రాంతి దాటితే నేను పొలిటికల్ రాంబాబుని.. సంబరాలు ఎంత సంబరంగా చేస్తానో, రాజకీయాలు అంత సీరియస్గా చేస్తానని వివరించారు. సత్తెనపల్లి లో ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి అన్నదే నా ఆలోచన అని వివరించారు మంత్రి అంబటి రాంబాబు. అయితే… మంత్రి అంబటి రాంబాబు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news