బాలకృష్ణ ఇలాకాలో దారుణం..పింఛన్ కోసం రూ. 10 వేలు లంచం

-

బాలకృష్ణ ఇలాకాలో దారుణం జరిగింది. పింఛన్ మంజూరు చేసేందుకు రూ. 10 వేలు లంచం కావాలంటూ మహిళను డిమాండ్ చేసాడు ఓ అధికారి. లంచం ఇవ్వడానికి డబ్బు కోసం చెవి పోగులను ఆ మహిళ తాకట్టు పెట్టింది. హిందూపురం లోని మోడల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

An officer demanded a bribe of Rs. 10,000 from a woman to grant her pension
An officer demanded a bribe of Rs. 10,000 from a woman to grant her pension

అయితే ఈ సంఘటన బయటకు రావడంతో వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లను కట్ చేశారని మండిపడుతున్నారు. అలాగే పెన్షన్లు… ఇవ్వాలంటే లంచాలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. బాలయ్య నియోజకవర్గం లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని… ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసిపి నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news