అనకాపల్లి కేసులో ట్విస్ట్… హత్య చేసిన యువకుడు ఆత్మహత్య..!

-

Anakapalli minor girl murder case has taken a turning point: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అనుమానించిన విధంగానే ఆత్మహత్య చేసుకున్నాడు నిందితుడు సురేష్. నాలుగు రోజులుగా నిందితుడు కోసం 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

ఈ తరుణంలోనే… రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెం లో నిందితుడు బోడాబత్తుల సురేష్ మృతదేహం లభ్యం అయింది. కొప్పగొండ పాలెం పరిసరాలలో బోర్లా పడి ఉంది మృతదేహం. ఇక ఆ మృత దేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం… ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి ఇంటికి సమీపంలోనే మృత దేహం లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version