సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు అయింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పీఎస్ఆర్ ఆంజనేయులుపై 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు ఐంది. కాగా ఇటీవలే, ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులు అరెస్టు అయ్యాడు. ఆంజనేయులను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ సిట్ అధికారులు. ఆంజనేయులను విజయవాడకు తీసుకొస్తున్నారు ఏపీ పోలీసులు.