పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి మరో సీసీటీవీ ఫుటేజ్ !

-

పాస్టర్ ప్రవీణ్ మృతిపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి మరో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై గన్నవరం సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటలకు గన్నవరం దాటారు పాస్టర్ ప్రవీణ్.

Another CCTV footage comes to light regarding the death of Pastor Praveen

బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పాస్టర్ ప్రవీణ్… ఆ తర్వాత మరణించారు. ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. రోడ్డుపై ఓ పక్కగా వెళ్లారు పాస్టర్ ప్రవీణ్. అప్పటికే ప్రవీణ్ బుల్లెట్ హెడ్ లైట్ పనిచేయలేదని సమాచారం అందుతోంది. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version