పట్టుకుని వదిలేసిన పోలీసులు…వైసీపీ వర్రా రవీంద్రారెడ్డి కోసం మళ్లీ గాలింపు..!

-

వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డి కోసం కడప, అన్నమయ్య జిల్లా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు మొదలు పెట్టారు. వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డిని పట్టుకొని వదిలేసారన్న ఘటనలో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Another hunt for YCP Varra Ravindra Reddy

వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డి వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో అప్రమత్తమైన అన్నమయ్య జిల్లా పోలీసులు…అతని కోసం గాలిస్తున్నారు. రాజంపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టు చేయడం కోసం వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు అన్నమయ్య జిల్లా పోలీసులు. ఇప్పటికే వర్ర రవీంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను ఏడు గంటల పాటు విచారించిన పోలీసులు… విలువైన సమాచారం చేకరించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version