BREAKING: అచ్యుతాపురం ప్రమాదస్థలికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో అచ్యుతాపురం ప్రమాదస్థలికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. నేడు ఫార్మాకంపెనీ ప్రమాదంలో బాధితుల పరామర్శకు అచ్యుతాపురం రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని పరిశీలించనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..వారికి భరోసా కల్పించనున్నారు.