Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

-

Gold Rates: గోల్డ్‌ కొనుగోలు చేసేవారికి బిగ్‌ షాక్‌.. బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్నతగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver ratess on aug 22nd

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 73, 210 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 67, 110 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 తగ్గి రూ. 91, 900 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news