తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆపీసర్లుగా ఏపీ ఉద్యోగులు!?

-

తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆపీసర్లుగా ఏపీ ఉద్యోగులు రాబోతున్నారట. ఆ దిశగా రేవంత్‌ సర్కార్‌ అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. ఏపీ ఉద్యోగులను తేబోతున్న రేవంత్ సర్కార్….తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆపీసర్లుగా తీసుకురాబోతుందట. ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేరువేరు కారణాలతో తెలంగాణకు వస్తున్నారు మరో 1,800 ఉద్యోగులు.

AP employees as section officers in Telangana Secretariat

దీంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది మారబోతున్నారట. ఈ మేరకు రేవంత్ రెడ్డి ముందు ఫైల్ పెట్టారట చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. గతంలో ఈ ప్రయత్నం జరిగినపుడు నిరాకరించారట మాజీ సీఎం కేసీఆర్. ఇక సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం చెలాయించడానికే ఇలా నియమిస్తున్నారంటూ మండిపడుతున్నారు తెలంగాణ ఉద్యోగులు.

Read more RELATED
Recommended to you

Latest news