పెద్దిరెడ్డికి మరో బిగ్‌ షాక్‌..సెక్యూరిటీ విషయంలో చుక్కెదురు!

-

AP government Shock to former minister Peddireddy’s life: పెద్దిరెడ్డికి మరో బిగ్‌ షాక్‌..సెక్యూరిటీ విషయంలో చుక్కెదురు అయింది.  మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ తేల్చినట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. తనకు ఉన్న 5+5 గన్ మెన్లను కొనసాగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి.

 

AP government has told the High Court that the security review committee has concluded that there is no threat to former minister Peddireddy’s life

ఈ తరుణంలోనే… ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి 1+1 సెక్యూరిటీ కి మాత్రమే అర్హుడని చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే సవాలు చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version