ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ ను నియామకం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు విజయానంద్ నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ముగియనుంది. ఈ తరుణంలోనే… ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ ను నియామకం చేసింది ఏపీ ప్రభుత్వం.
ఇక ఏపీ నూతన సీఎస్‌గా నియామకం అయిన విజయానంద్…త్వరలోనే బాధ్యతలు చేపడతారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అంత్యంత సన్నిహితుడని సమాచారం. అంతేకాదు… ఐఏఎస్ అధికారిగా విజయానంద్ కు అపారమైన అనుభవం ఉందని అంటున్నారు. ఈ తరుణంలోనే…. ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ ను నియామకం చేసింది ఏపీ ప్రభుత్వం.
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్
విజయానంద్ నియామకంపై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం pic.twitter.com/h2NyNDsk9Z
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2024