AP Inter Results 2024: ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుదల..ఇలా చెక్‌ చేసుకోండి

-

AP Inter Result s 2024: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థు లకు బిగ్‌ అలర్ఠ్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థుల పరీక్షా ఫలితాలు రిలీజ్‌ అయ్యాయి. కాసేపటి క్రితమే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థుల ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫస్ట్ ప్లేస్ లో కృష్ణ జిల్లా ఉంది. సెకండ్ ప్లేస్ లో గుంటూరు. థర్డ్ ప్లేస్ లో ఎన్ టి ఆర్ జిల్లా నిలిచాయి.

కాగా, మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు.

  • AP Inter Results 2024 
  • ఏపీ ఇంటర్‌ ఫలితాల కోసం..https://resultsbie.ap.gov.in/ వెబ్‌ సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news