బాలయ్య పై ఏపీ మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు !

-

బాలయ్య పై ఏపీ మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై టిడిపి శ్రేణులు ఆందోళనలు చేస్తుంటే…. బాలకృష్ణ సినిమా షూటింగులు చేసుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. ‘భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శ్రీలీలతో బాలకృష్ణ వయసుకు తగ్గట్టుగా వ్యవహరించలేదు.

ఎన్టీఆర్ కుమారుడిగా ఉంటూ…. మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోతే ఎలా? నేను గతంలో జబర్దస్త్ షూటింగ్లో పాల్గొన్నా….ఏ రోజు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు’ అని ఆమె వెళ్ళడించారు.ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది కాని ఒక స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుంది.లింగ వివక్షత అనేది సమాజంలో ఉండకూడదు. కొత్త జనరేషన్ యువతరం దాన్ని మార్చాలి. సినిమా వాళ్ళు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన యదవ మాట్లాడు. మనం చేస్తున్న పని తప్ప కాదా అని మనకు తెలిస్తే చాలు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news