అంబటి రాంబాబుకు జగన్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంబటి రాంబాబు ప్రాతినిద్యం వహిస్తున్న సత్తెనపల్లి ఇంచార్జి బాధ్యతలను మరో కీలక నేతకు అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట. సత్తెనపల్లి వైసిపి ఇంచార్జి గా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నియామకం కానున్నారట.
ఈ మేరకు రెండు రోజుల్లో ప్రకటించనుంది వైసిపి అధిష్టానం. ఇందులో భాగంగానే… మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అంబటి రాంబాబు ఇద్దరితో చర్చలు జరిపారట. అయితే.. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అంబటి రాంబాబు ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రావడంతో…. సత్తెనపల్లి వైసిపి ఇంచార్జి గా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నియామకం కానున్నారట. రెండు రోజుల్లో ప్రకటించనుంది వైసిపి అధిష్టానం. ఇక అటు అంబటి రాంబాబుకు మరో కీలక పది ఇవ్వనున్నారట జగన్ మోహన్ రెడ్డి.