విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కానూరు వరలక్ష్మిపురంలో వీధి కుక్కలకు పురుగుల మందు అన్నంలో కలిపి పెట్టాడు ఆగంతకుడు. అన్నం తిన్న వెంటనే 7 వీధి కుక్కలు చనిపోయాయి. దింతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జంతు ప్రేమికులు.

ఈ తరుణంలోనే ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.
- విజయవాడలో దారుణం
- కానూరు వరలక్ష్మిపురంలో వీధి కుక్కలకు పురుగుల మందు అన్నంలో కలిపి పెట్టిన ఆగంతకుడు
- అన్నం తిన్న వెంటనే చనిపోయిన 7 వీధి కుక్కలు
- స్థానికంగా కలకలం రేపిన ఘటన
- దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జంతుప్రేమికులు
https://twitter.com/bigtvtelugu/status/1943495829232193730