బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వెళ్లనున్నారు. బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పైన వేటు వేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే…. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

ఈ వారంలో అధ్యక్ష పదవిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అంశాలు, సంస్ధాగత బలోపేతం పై అధిష్టానం తో చర్చించనున్నారు బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కూటమి ధర్మం పాటిస్తూనే వలసలను ప్రోత్సహించడంపై పురంధేశ్వరికి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన బిజెపి అధిష్టానం.. ఇప్పుడు కొత్త ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై దృష్టి పెట్టింది.