వివేకా హత్య కేసు వెనుక ఓ జంట: ఆదినారాయణ రెడ్డి

-

వివేకా హత్య కేసు వెనుక ఓ జంట పాత్ర ఉందంటూ బిజెపి నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ కేసును 90% సిబిఐ చేదించిందని…. మిగిలిన 10 శాతాన్ని పూర్తి చేయించి అసలు హంతకుల్ని జైలుకు పంపిస్తామన్నారు.

BJP leader, Jammalamadugu MLA Adinarayana Reddy’s sensational comments

ఇంతవరకు రాష్ట్రంలో భారతి రెడ్డి రాజ్యాంగం నడిచిందని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కోడి కత్తి, వివేకా హత్య కేసులపై జగన్ ను నిలదీస్తామని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తరుణంలో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంచలనం సృష్టిచింది. వైఎస్ వివేకా హత్యకు వైసీపీ నేతలే కారణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్,ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, సునీత, తదితర ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news