సరస్వతి పూజలో బ్రేక్‌ డాన్సులు.. వీడియో వైరల్‌ !

-

సరస్వతి పూజలో బ్రేక్‌ డాన్సులు చేసిన.. వీడియో వైరల్‌ గా మారింది. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో మనం కింది వీడియోలో చూడవచ్చును. ప్రస్తుతం ఏ పండగ, ఫంక్షన్ జరిగినా డ్యాన్స్ (Dance) కార్యక్రమాలు తప్పనిసరిగా మారిపోయాయి. ఎంతో పవిత్రంగా చేసుకునే సరస్వతి పూజా కార్యక్రమంలో కూడా ఈ డ్యాన్సర్ల గోల తప్పడం లేదు.

Break dances in Saraswati Puja Video has gone viral

ఈ ఘటన నేపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. అయితే.. దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యా వేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news