BREAKING: ఏపీ సిఐడి సునీల్ కుమార్ కు స్థానచలనం

-

ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ కు స్థానచలనం కల్పించింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డిజి సంజయ్ కి ఏపీ సిఐడి బాధ్యతలను అప్పగించింది. సునీల్ కుమార్ జిఏడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా సంజయ్ కే అప్పగించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version