ABN రాధాకృష్ణకు చంద్రబాబు శుభాకాంక్షలు

-

ABN రాధాకృష్ణకు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఇవాళ ABN రాధాకృష్ణ పుట్టిన రోజు. ఈ తరుణంలోనే… చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు ABN రాధాకృష్ణకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ తరుణంలోనే ABN రాధాకృష్ణకు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు.

ఎలాంటి ఒత్తిళ్లకు, స్వార్థ ప్రయోజనాలకు తలవంచకుండా… నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతూ… ప్రజలకు అసలైన పాత్రికేయ ప్రయోజనాలను అందిస్తూ… ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పత్రిక అని నిరూపిస్తున్న ఎబిఎన్ రాధాకృష్ణ గారికి జన్మదిన శభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను ఘనంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానంటూ పోస్ట్‌ పెట్టారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news