ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల పెండింగ్… బకాయిల విడుదల కాబోతున్నాయి. సిపిఎస్ , జిపిఎఫ్, ఏపీ జిఏఐ కింద మొత్తం కలిపి 6200 కోట్లు… విడుదల చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తానని… తజగ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక బకాయిలు విడుదల చేయడంపై.. Ap ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.