తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సంవత్సరం తెలుగు లోగిళ్లు సిరిసంపదలతో పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని ట్వీట్ చేసారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

- తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- ఈ సంవత్సరం తెలుగు లోగిళ్లు సిరిసంపదలతో పచ్చగా ఉండాలని ఆకాంక్షించిన చంద్రబాబు, పవన్
- విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని ట్వీట్ చేసిన సీఎం, డిప్యూటీ సీఎం