తిరుమలలోని టీటీడీలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. టీటీడీ ఎస్టేట్ అధికారిగా జి.సువర్ణమ్మ నియామకం అయ్యారు. డిప్యూటీ ఈవోలుగా వెంకట్ సునీల్, సోమ నారాయణ్ నియామకం అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను త్వరలో బదిలీ చేయనుండి టీటీడీ పాలక మండలి.

- టీటీడీలో మార్పులు, చేర్పులు
- ఎస్టేట్ అధికారిగా జి.సువర్ణమ్మ నియామకం
- డిప్యూటీ ఈవోలుగా వెంకట్ సునీల్, సోమ నారాయణ్ నియామకం
- గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను త్వరలో బదిలీ చేయనున్న టీటీడీ