ఏపీ పెన్షన్ దారులకు శుభవార్త..ఇవాళ నుంచే డబ్బుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాననుంది. ఒక రోజు ముందుగానే…. ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ ఉండనుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం.
దీంతో పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు…. డబ్బుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేస్తారు.