పవన్ కళ్యాణ్ చేసిన హరిహర వీరమల్లు మూవీపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. చరిత్రలో హరిహర వీరమల్లు అనే వ్యక్తే లేడు.. కల్పిత కథను తెరపైకి తెచ్చి.. ముస్లిం వ్యతిరేక ద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉన్నత స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ కల్పిత కథలతో భ్రమలు సృష్టించడం కరెక్ట్ కాదని ఆగ్రహించారు.

RSS తీర్థం పుచ్చుకున్నపవన్ కళ్యాణ్.. ఆ సంస్థ ప్రయోజనాలకు అనుగుణంగా సినిమా నిర్మించాడని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఇక అటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు శుభవార్త అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నిరుద్యోగులు అందరూ హరిహర వీర మల్లు సినిమా చూడండి..ఈ సినిమా నుండి పోటీ పరీక్షల్లో 10 మార్కుల ప్రశ్నలు వస్తాయని చెబుతున్నారు.
చరిత్రలో హరిహర వీరమల్లు అనే వ్యక్తే లేడు..
కల్పిత కథను తెరపైకి తెచ్చి.. ముస్లిం వ్యతిరేక ద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారు
ఉన్నత స్థాయిలో ఉన్న @PawanKalyan.. కల్పిత కథలతో భ్రమలు సృష్టించడం కరెక్ట్ కాదు#RSS తీర్థం పుచ్చుకున్నపవన్ కళ్యాణ్.. ఆ… pic.twitter.com/fr7sTLTrAD
— Telugu Feed (@Telugufeedsite) July 24, 2025