దిగ్గజ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అనిల్ అంబానీ కోట్లకు అధిపతి. ఇతనికి భవనాలు, ఆఫీసులు చాలా ఆస్తులు ఉన్నాయి. తాజాగా అనిల్ అంబానీ ఇంట్లో, ఆఫీసులో ఈడి సోదాలకు దిగింది. ముంబై, ఢిల్లీలో అంబానీకి సంబంధించిన 35 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది.

మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ అనేక రకాల ఆరోపణలను ఆరోపణలను ఎదుర్కొంటున్న కారణంగా ఈడి ఈ దాడులకు దిగినట్టుగా సమాచారం అందుతోంది. తనిఖీలపై ఈడి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ విషయంపైన మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.