ప్రకాశంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై సొంత అన్న లైంగిక దాడి చేశాడు. ఈ సంఘటన ప్రకాశంలో జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం పరిధి తాళ్లూరు మండలం గంగవరంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సొంత అన్న లైంగిక దాడి చేశాడు.
అయితే.. ఈ విషయం ఆ బాలిక గర్భం దాల్చడంతో బయట పడింది. అనంతరం గర్భం విచ్ఛిన్నం చేయించింది కుటుంబం. బాలికను తీవ్ర అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.