వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కు మరో షాక్ తగిలింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. 2023లో అనిల్ కుమార్ తనను వ్యక్తిగతంగా దూషించాడని ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు.

నీ అంతు చూస్తాం.. నీ సామాజిక వర్గాన్ని ఖతం చేస్తామంటూ అనిల్ కుమార్ బెదిరించినట్లు చింతమనేని ఆరోపణలు చేశారు. ఈ తరుణంలోనే.. చింతమనేని ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..దీనిపై విచారణ చేస్తున్నారు. కాగా… ఇప్పటికే వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కెరీర్ క్లోజ్ అవుతుందని అంటున్నారు.