ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. పాఠశాలలో నాలుగేళ్ల తాగునీటి సమస్యను తీర్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగేళ్లుగా తాగునీటి సమస్య ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది.
ఈ తరుణంలోనే… ఈ అంశంపై అధికారులను ఆదేశించారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాఠశాలలో రూ.4లక్షల CSR నిధులతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో మంచి నీరు ఇవ్వడంతో 449 మంది విద్యార్థులకు మంచి నీరు సమస్య తీరింది. ఇక ఈ సమస్య తీర్చడంపై ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.
పాఠశాలలో నాలుగేళ్ల తాగునీటి సమస్యను తీర్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగేళ్లుగా తాగునీటి సమస్య ఉండేది.
ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులను ఆదేశించారు.
పాఠశాలలో రూ.4లక్షల CSR… pic.twitter.com/zxTFL5Xaf2
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024