దువ్వాడ శ్రీనివాస్ నాకు ఫ్రెండ్ మాత్రమే అని దివ్వల మాధురి పేర్కొంది.. అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య చేసిన కామెంట్స్ పై మాధురి మాట్లాడుతూ.. రాజకీయాలకు నేను చాలా దూరం. అయితే మీకు ఓట్ బ్యాంక్ ఉంది పార్టిలోకి రావాలని ఆహ్వానించారు. మాది చాలా పెద్ద కుటుంబం. జగనన్న అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నన్ను బ్రతిమాలి పార్టీలో జాయిన్ చేసారు అని తెలిపారు.
వాణి నన్ను పాలిటిక్స్ లో ఓ పావులా వాడుకుంది. టికెట్ కోసమే ఇప్పుడు వాణి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది అని మాధురి అన్నారు. భార్య బర్తల మద్య గొడవ ఉండకూడదని నేను దూరంగా ఉన్నాను. నాకు దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలబడ్డారు. వాణినే నన్ను రాజకీయాల్లో ట్రాప్ చేసింది.. నేను దువ్వాడను ట్రాప్ చెయ్యలేదు. ఆయన నాకు ఫ్రెండ్, గైడ్, కేర్ టేకర్ లాంటి వారు మాత్రమే అని దివ్వల మాధురి క్లారిటీ ఇచ్చారు.