ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు

-

DSC notification in the first week of April: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశామని తెలిపారు.

DSC notification in the first week of April

ఉపాధ్యాయుల నియామకాలు పారదర్శకంగా చేపట్టామన్నారు. మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు సీఎం చంద్రబాబు. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version