ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులు ఎంత ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులో ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ మ్యాచ్ లో 286 రన్స్ చేసింది ఆరెంజ్ ఆర్మీ. ఇవాళ దుమ్మురేపే ఛాన్స్ ఉంది.
SRH జట్టు :
ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, కమిన్స్, సిమర్జిత్ సింగ్, మహ్మద్ షమీ.
లక్నోసూపర్ జెయింట్స్ :
మార్క్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, మిల్లర్, పంత్, ఆయుష్ బదోని, శార్దుల్, రవి బిష్నోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రతి, ప్రిన్స్ యాదవ్.