లక్నో తో మ్యాచ్ లో SRH కి ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఔటయ్యారు. శార్దుల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్ లో వరుస బంతుల్లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. ప్రస్తుతం స్కోర్ 2.2 ఓవర్లలో 15/2 గా ఉంది. హెడ్, నితిశ్ కుమార్ రెడ్డి క్రీజ్ లో ఉన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ట్రావిస్ హెడ్ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. లక్నో బౌలర్లు ఇవాళ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లకు హైదరాబాద్ జట్టు 72 పరుగులు చేసింది.