తిరుమలలో ప్రత్యేక్షమైన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

-

తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రత్యక్షమయ్యారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు జంటగా వచ్చి… తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Duvvada Srinivas and Madhuri appeared in Tirumala

నిన్ననే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ప్రమోషనల్‌ వీడియో చేయడం జరిగింది. ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను ప్రమోట్‌ చేసేందుకు.. ఇద్దరు ఒకే బైక్‌ పై కూర్చోని.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి సందడి చేశారు. ఇక తాజాగా తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version