BREAKING: ఏపీలో ఆ వీడియోలు, ఫోటోలు నిషేధం

-

EC directives to parties : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల విషయంలో పార్టీలకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా వ్యక్తులు,మహిళల్ని కించపరచడం, మైనర్లతో ప్రచారం, జంతువులకు హానీ తలపెడుతున్న వీడియోలు, ఫోటోలపై నిషేధం విధించింది.

EC directives to parties regarding false posts on social media

ఇలాంటి పోస్టులు ఈసీ నోటీసులకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలని అన్ని పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది ఎన్నికల సంఘం. నిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసింది ఎన్నికల సంఘం.

Read more RELATED
Recommended to you

Exit mobile version