అల్లు అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది. అల్లు అరవింద్‌ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్‌ని విచారించింది ఈడీ. సుమారు మూడు గంటల పాటు విచారణ కొనసాగింది.

రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి.. అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేశారు అధికారులు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దింతో అల్లు అరవింద్‌ను ప్రశ్నించిన ఘటన హాట్ టాపిక్ అయింది.
- అల్లు అరవింద్‌ని ప్రశ్నించిన ఈడీ
- రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్‌ని విచారించిన ఈడీ
- సుమారు మూడు గంటల పాటు కొనసాగిన విచారణ
- రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి.. అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ
- వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ