TDP శాసనసభాపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రివ ఎన్నిక..

-

తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా… నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రివ ఎన్నిక అయ్యారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా… నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రివ ఎన్నిక అయినట్లు పేర్కొన్నారు.

Election of Chandrababu Ekagriva as TDP Legislative Leader

ఇక అటు జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ ఎన్నికయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version