సోనూ సూద్ మంచి మనసు.. తిరుమలలో ఏం చేసాడో చూడండి

-

చిరు వ్యాపారి జ్యోతిని ఆశ్చర్యపరచాడు సినీ నటుడు సోనూ సూద్. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు సోనూ సూద్. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో తట్టపై బేల్ పూరి విక్రయిస్తున్న జ్యోతి దగ్గరకు వెళ్లి పలుకరించారు సోనూ సూద్.

sonu sood
Film actor Sonu Sood surprises small trader Jyothi

ఓ సాధారణ వ్యక్తిలా బేల్ పూరి కొనుగోలు చేసి జ్యోతితో కాసేపు ముచ్చటించిన సోనూ సూద్… చిరు వ్యాపారి జ్యోతిని ఆశ్చర్యపరచాడు.

Read more RELATED
Recommended to you

Latest news