విధి నిర్వహణలో ఉన్న లేడీ ఎస్సైపై దాడి జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఖమ్మం జిల్లా కల్లూరు చౌదరి హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుడుంది. హోటల్ సిబ్బందితో రాము అనే వ్యక్తి వాగ్వాదం చోటు చేసుకుంది. హోటల్ వద్దకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది మహిళా ఎస్సై.

ఈ క్రమంలో రాముపై చెయ్యి చేసుకుంది ఎస్సై. వెంటనే ఎస్సై ను బలంగా నెట్టేసాడు రాము.
ఈ తరుణంలోనే రాముతో పాటు అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నాడు పోలీసులు. ఇక ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఐంది.
- విధి నిర్వహణలో ఉన్న లేడీ ఎస్సైపై దాడి..
- ఖమ్మం జిల్లా కల్లూరు చౌదరి హోటల్ వద్ద ఉద్రిక్తత
- హోటల్ సిబ్బందితో రాము అనే వ్యక్తి వాగ్వాదం
- హోటల్ వద్దకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మహిళా ఎస్సై
- ఈ క్రమంలో రాముపై చెయ్యి చేసుకున్న ఎస్సై
- వెంటనే ఎస్సై ను బలంగా నెట్టేసిన రాము
- రాముతో పాటు అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విధి నిర్వహణలో ఉన్న లేడీ ఎస్సైపై దాడి..
ఖమ్మం జిల్లా కల్లూరు చౌదరి హోటల్ వద్ద ఉద్రిక్తత
హోటల్ సిబ్బందితో రాము అనే వ్యక్తి వాగ్వాదం
హోటల్ వద్దకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మహిళా ఎస్సై
ఈ క్రమంలో రాముపై చెయ్యి చేసుకున్న ఎస్సై
వెంటనే ఎస్సై ను బలంగా నెట్టేసిన రాము… pic.twitter.com/IGxQHjUMnv
— BIG TV Breaking News (@bigtvtelugu) June 7, 2025