అజ్ఞాతంలోకి ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

-

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షా తగిలింది. ఈ తరుణంలోనే అజ్ఞాతంలోకి ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లారని అంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు నేతలు. తాటివర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.


ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అటు ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారినికి వాయిదా పడింది. అయితే, వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి అజ్ఞాతంలోకి ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. వెళ్లారని అంటున్నారు. నిన్న ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో కాకాణి భేటీ అయ్యారట.. విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారని చెప్పి వెళ్లిపోయిన కాకాణి..అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news