టీడీపీలో విషాదం.. వ‌రుస‌గా 5 సార్లు గెలిచిన టీడీపీ మాజీ మంత్రి మృతి ..!

-

ఏపీలో టీడీపీలో విషాదం నెలకొంది.. మాజీ మంత్రి కన్నుమూశారు. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు (మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా పెదగోగాడలో మరణించారు.

Former minister Reddy Satyanarayana, who was suffering from old age problems for some time, passed away on Tuesday morning in Pedagogada of Anakapalli district

ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ అంత్య క్రియలు ఇవాళ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version