Jagan helicopter incident: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంతి జగన్ హెలికాప్టర్ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జగన్ హెలికాప్టర్ ఘటనలో ఇవాళ విచారణకు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హాజరు కానున్నారు. జగన్ హెలికాప్టర్ ఘటనలో సీకే పల్లి పీఎస్ లో విచారణకు రావాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ తరుణంలోనే భారీ కాన్వాయ్ తో సీకే పల్లి పీఎస్ కు వెళ్లనున్నారు ప్రకాష్ రెడ్డి. దర్యాప్తులో కీలకంగా ప్రకాష్ రెడ్డి విచారణ మారనుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు… సీకే పల్లి పీఎస్ లో విచారణకు రావాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.