మాజీ ఎంపీ కేశినేని నానికి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ కమిషనర్ కు మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ నాని ఫిర్యాదు చేశారు. కడియాల చక్రవర్తి అనే వ్యక్తి తన నివాసంపై దాడిచేసి..చంపేస్తానని బెదిరించాడంటూ నాని ఫిర్యాదు చేశారు.

విజయవాడ కమిషనర్ కు మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేసిన సంఘటన పై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది.
- విజయవాడ కమిషనర్ కు మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు
- తనకు ప్రాణహాని ఉందంటూ నాని ఫిర్యాదు
- కడియాల చక్రవర్తి అనే వ్యక్తి తన నివాసంపై దాడిచేసి..చంపేస్తానని బెదిరించాడంటూ నాని ఫిర్యాదు